ఆంధ్ర ప్రాంతంలో అతి ప్రాచీన బౌద్ధ స్తూపం ఎక్కడ ఉంది? 1) అమరావతి 2) నాగార్జున కొండ 3) చందవరం 4) భట్టిప్రోలు Correct! Wrong! శాతవాహనుల కాలం నాటి ‘చిత్రకళ’ అవశేషాలు ఎక్కడ కనిపిస్తాయి? 1) శాలిహుండం 2) పిల్లలమర్రి 3) అజంతా 9,10వ గుహలు 4) అమరావతి Correct! Wrong!