. ఆంధ్ర ప్రాంతంలో ‘రోమన్ దేశ బంగారు నాణేలు’ ఎక్కడ లభించాయి? 1) అమరావతి, వినుకొండ, చేబ్రోలు, నాగార్జున కొండ 2) చందవరం, శ్రీశైలం, త్రిపురాంతకం 3) రామతీర్థం, శంకరం, బావికొండ 4) శాలిహుండం, జగ్గయ్యపేట, ఘంటసాల Correct! Wrong! గౌతమ బుద్ధుడు స్వయంగా ‘కాలచక్రతంత్రం’ను ఎక్కడ ప్రవర్తింపజేశాడు? 1) శాలిహుండం 2) అమరావతి (ధాన్యకటకం) 3) నాగార్జున కొండ 4) జగ్గయ్యపేట Correct! Wrong!