వజ్రయానం’ అంటే..? 1) బుద్ధుడిని చిహ్నాల రూపంలో పూజించడం 2) బుద్ధుడిని ప్రతిమ రూపంలో పూజించడం 3) తాంత్రిక పూజా విధానం (మంత్ర-తంత్రాలు) 4) ఆధ్యాత్మిక విధానం Correct! Wrong! ‘సల్లేఖనం’ ఏ మతానికి సంబంధించింది?(Group-I, 1994) 1) వైదిక మతం 2) జైన మతం 3) వీర శైవం 4) బౌద్ధ మతం Correct! Wrong!