జైన తీర్థంకరుల జీవిత చరిత్రను తెలిపే గ్రంథం? (Civils prelims, 1999) 1) కాతంత్ర వ్యాకరణం 2) గాథాసప్తశతి 3) కల్పసూత్రం 4) త్రిపీఠకాలు Correct! Wrong! పండిత బ్రాహ్మణులకు ఇచ్చిన పన్నులేని గ్రామాలను ఏవిధంగా వ్యవహరించేవారు? (Group-I, 1999) 1) ఘటికలు 2) భోగమాన్యాలు 3) అగ్రహారాలు 4) రాజమాన్యాలు Correct! Wrong!