కళింగదేశంపై అశోకుడి విజయాన్ని ఏ శాసనంలో పేర్కొన్నారు? (Group-I, 1999) 1) నాసిక్ శిలాశాసనం 2) రాజుల మందగిరి శాసనం 3) హాతిగుంఫా శాసనం 4) ప్రభుత్వ రాజ శాసనం (13వ శిలా శాసనం) Correct! Wrong! మహావీరుడు 24వ తీర్థంకరుడైతే ప్రథమ తీర్థంకరుడు ఎవరు? (Group-I, 2004) 1) నేమినాథుడు 2) రుషభనాథుడు 3) పార్శ్వనాథుడు 4) అరిష్టనేమి Correct! Wrong!