క్రీ.శ. 885 నాటి ‘బెజవాడ శాసనం’ ఎవరి కాలానికి సంబంధించింది?(Group-I, 2003) 1) గుణగణాధిత్యుడు 2) మొదటి చాళుక్య భీముడు 3) యుద్ధమల్లుడు 4) విమలాదిత్యుడు Correct! Wrong! హాలుడి వివాహ వృత్తాంతాన్ని తెలిపే ‘లీలావతి’ గ్రంథ రచయిత ఎవరు? (Group-II, 2003) 1) కుతూహలుడు 2) కొండకుందాచారి 3) పంపడు 4) కొరవి గోపరాజు Correct! Wrong!