. ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటే? 1) మహిళల నిరుద్యోగిత 2) 60 ఏళ్ల పైబడినవారి నిరుద్యోగిత 3) ఉద్యోగం లేని వ్యక్తులు 4) తక్కువ మంది కావలసిన పనిలో ఎక్కువ మంది పని చేయడం Correct! Wrong! రాగి, వెండి, జింక్‌ల మైనింగ్‌కు ప్రసిద్ధి చెందిన జిల్లా ఏది? 1) విశాఖపట్నం 2) శ్రీకాకుళం 3) కడప 4) గుంటూరు Correct! Wrong!