క్రింది వాటిలో ధ్వని తరంగాలు ప్రదర్శించని ధర్మం ఏది? 1. ధ్వని పరావర్తనం 2. ధ్వని వక్రీభవనం 3. ధ్వని ధ్రువణం 4. ధ్వని వివర్తనం Correct! Wrong! మునిగిపోయిన వస్తువులను కనుక్కోవడానికి ఉపయోగించే పరికరం ఏమిటి? 1. రాడార్ 2. పెరిస్కోప్ 3. కెలిడియోస్కోప్ 4. సోనార్ Correct! Wrong!
APPSC GROUP -4 JUNIOR ASSISTANT CUM COMPUTER ASSISTANT GEOGRAPHY 1000 BITS PDF DOWNLOAD Jun 10, 2022 admin