గొయ్య /బంకర్ లోని యుద్ధ భటుడు భూ ఉపరితలం మీద సెంచరీలను చూడడానికి ఉపయోగించే పరికరం ఏది? 1.కెలిడియోస్కోప్ 2.పెరిస్కోప్ 3. టెలిస్కోప్ 4. చిత్ర దర్శిని Correct! Wrong! అద్దాలు ను ఉపయోగించి శత్రువుల ఓడలను తగలబెట్టిన శాస్త్రవేత్త ఎవరు? 1. ఆర్కిమెడిస్ 2. పాస్కల్ 3. అరిస్టాటిల్ 4. న్యూటన్ Correct! Wrong!