వేడి నీటి కంటే నీటి ఆవిరి ఎక్కువ అపాయకరం ఎందుకని? 1. ఆవిరి శరీర రంధ్రాలలోకి వెళుతుంది 2. నీటి ఆవిరి గుప్తోష్ణం ఎక్కువ 3. నీటి ఆవిరి విశిష్టోష్ణం ఎక్కువ 4. నీటి కంటే ఆవిరి తేలిక Correct! Wrong! ఒక ప్రాంతంలోని అణువుల సరాసరి గతిజశక్తి ఆ పదార్థం....... కు అనులోమానుపాతం లో ఉంటుంది? 1. సరాసరి స్థితిజ శక్తి 2. సరాసరి ఉష్ణోగ్రత 3. పరమ ఉష్ణోగ్రత 4. విశిష్టోష్ణం Correct! Wrong!