0.1 సెకండ్ల తర్వాత ప్రతిధ్వని రావాలంటే శబ్ద జనకానికి, అవరోధానికి( పరావర్తన తలానికి) మధ్య అవసరమైన కనీస దూరం ఎంత? 1.34.4 మీ 2. 24.4 మీ 3.44.4 మీ 4.14.4 మీ Correct! Wrong! దీర్ఘ దృష్టి లేదా" హైపర్ మెట్రోపియా " ను నివారించడానికి ఉపయోగించే కటకం ఏది? 1. పుటాకార కటకం 2. కుంభాకార కటకం 3. ద్వినాభి కటకం 4. స్థూపాకార కటకం Correct! Wrong!
APPSC GROUP -4 JUNIOR ASSISTANT CUM COMPUTER ASSISTANT GEOGRAPHY 1000 BITS PDF DOWNLOAD Jun 10, 2022 admin