కేంద్ర, రాష్ట్రాల మధ్య జరిగే వివాదాల పరిష్కారం అనేది సుప్రీంకోర్టు ఏ అధికార పరిధిలోకి వస్తుంది? 1) ప్రారంభ విచారణాధికారం 2) అప్పీళ్ల విచారణాధికారం 3) కోర్ట్ ఆఫ్ రికార్డ్ 4) రిట్స్ జారీ అధికారం Correct! Wrong! భారత రాష్ట్రపతి ఏ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టును న్యాయ సలహా కోరవచ్చు? 1) 124 2)131 3) 143 4) 147 Correct! Wrong!