సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన తొలి మహిళా ఎవరు? 1) రుమాపాల్ 2) మీరాసాహెబ్ ఫాతీమా బీబీ 3) సుజాత వసంత్ మనోహర్ 4) జ్ఞాన్ సుధా మిశ్రా Correct! Wrong! న్యాయ సమీక్ష పితామహుడు అని ఎవరిని అంటారు? 1) ఆడమ్స్ 2) జఫర్సన్ 3) మార్షల్ 4) బెంధామ్ Correct! Wrong!