. పరిపాలనా ట్రిబ్యునల్స్‌ను రాజ్యాంగంలో ఏ భాగంలో పొందుపరిచారు? 1) 11 2) 11ఎ 3.)17 4) 14ఎ Correct! Wrong! చంపకం దోరైరాజన్ వర్సెస్ మద్రాసు (1951) కేసు దేనికి సంబంధించింది? 1) రిజర్వేషన్లు 2) భూసంస్కరణలు 3) ఆస్తి హక్కు 4) పై మూడు Correct! Wrong!