భారత పార్లమెంట్ తొలిసారిగా ఎప్పుడు సమావేశం అయింది? 1) 1952 మార్చి 13 2) 1952 మే 13 3) 1953 మార్చి 13 4) 1953 మే 13 Correct! Wrong! లోక్‌సభ గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత? 1) 545 2) 550 3) 552 4) 543 Correct! Wrong!