లోక్‌సభలో అతి తక్కువగా అంటే ఒక్కొక్క స్థానం ఉన్న రాష్ట్రాలు ఏవి? 1) సిక్కిం, నాగాలాండ్, గోవా 2) సిక్కిం, గోవా, మణిపూర్ 3) సిక్కిం, నాగాలాండ్, మిజోరాం 4) సిక్కిం, మిజోరాం, మణిపూర్ Correct! Wrong! రాజ్యసభకు 233 మంది ఎన్నిక ద్వారా వచ్చే సభ్యుల ఎన్నిక విధానం ఏ విధంగా ఉంటుంది? 1) సాధారణ మెజారిటీ పద్ధతి, రహస్య ఓటు పద్ధతి 2) సాధారణ మెజారిటీ పద్ధతి, బహిరంగ ఓటు పద్ధతి 3) నైష్పత్తిక ప్రాతినిధ్య, రహస్య ఓటు పద్ధతి 4) నైష్పత్తిక ప్రాతినిధ్య, బహిరంగ ఓటు పద్ధతి Correct! Wrong!