ఏ హార్మోన్ లోపం వల్ల అధికంగా మూత్ర విసర్జన జరిగి, నాలుక తడి ఆరిపోయి అధిక దాహం కలుగుతుంది? 1) అడ్రినాలిన్ 2) ఆల్డోస్టీరాన్ 3) ఆక్సిటోసిన్ 4) వాసోప్రెస్సిన్ Correct! Wrong! గర్భధారణ సమయంలో జరాయువు ఏర్పాటు, క్షీర గ్రంథుల అభివృద్ధ్దిని నియంత్రించేది? 1) రిలాక్సిన్ 2) ఈస్ట్రోజన్ 3) ప్రొజెస్టీరాన్ 4) గ్లూకగాన్ Correct! Wrong!