. ‘పీయూష గ్రంథి’ నియంత్రణలో లేని గ్రంథి? 1) అవటు గ్రంథి 2) పార్శ్వ అవటు గ్రంథి 3) అధివృక్క గ్రంథి 4) క్లోమం Correct! Wrong! .జీవక్రియా రేటును పెంచే హార్మోన్? 1) కాల్సిటోనిన్ 2) థైరాక్సిన్ 3) ఇన్సులిన్ 4) గ్లూకగాన్ Correct! Wrong!