కింది వాటిలో ‘Stress hormone’ ఏది’? 1) కార్టిసాల్ 2) ఆల్డోస్టీరాన్ 3) ఎడ్రినాలిన్ 4) టెస్టోస్టీరాన్ Correct! Wrong! గాయాలు త్వరగా మానటానికి ఉపయోగపడే విటమిన్ ఏది? ఎ) విటమిన్ ఎ బి) విటమిన్ సి సి) విటమిన్ ఇ డి) విటమిన్ కె Correct! Wrong!