పాలలో లేని విటమిన్ ఏది? ఎ) విటమిన్ డి బి) విటమిన్ బి1 సి) విటమిన్ సి డి) విటమిన్ బి12 Correct! Wrong! . ఆవుపాలు కొద్దిగా పసుపు రంగులో ఉండడానికి కారణం? ఎ) గ్జాంధోఫిల్స్ బి) రిబోఫ్లేవిన్ సి) కెరోటిన్ డి) జాంధిన్ Correct! Wrong!