‘ఎల్లో ఎంజైమ్’ అని ఏ విటమిన్‌ను పిలుస్తారు? ఎ) విటమిన్ బి2 బి) విటమిన్ బి5 సి) విటమిన్ బి6 డి) విటమిన్ బి7 Correct! Wrong! సాధారణ గుండె లయను నియంత్రించే విటమిన్ ఏది? ఎ) ఆస్కార్బిక్ ఆమ్లం బి) నియాసిన్ సి) పిరిడాక్సిన్ డి) థయమిన్ Correct! Wrong!