విటమిన్ బి12 లోపం ద్వారా వచ్చే రక్త హీనతను ఏమని పిలుస్తారు? ఎ) న్యూట్రిషినల్ రక్తహీనత బి) పెర్నీషియస్ రక్తహీనత సి) మెగలోబ్లాస్టిక్ రక్తహీనత డి) మైక్రోసిస్టిక్ రక్తహీనత Correct! Wrong! కింది వాటిలో ఏ హార్మోన్ అయోడిన్‌ను కలిగి ఉంటుంది? 1) ఇన్సులిన్ 2) పారాథార్మోన్ 3) థైరాక్సిన్ 4) అడ్రినాలిన్ Correct! Wrong!