సిమెంట్ తయారీలో చిట్ట చివర కలిపే పదార్థం? బంకమన్ను సిలికా సున్నపురాయి జిప్సం Correct! Wrong! సరైన వాక్యాలను గుర్తించండి? సిమెంట్ పరిశ్రమలో చివరికి ఏర్పడే కాల్షియం సిలికేట్, అల్యూమినియం సిలికేట్ల గట్టి ముద్దలను క్లింకర్లు అంటారు. క్లింకర్లను చూర్ణం చేసి 2-3 శాతం జిప్సంను కలిపితే వచ్చేది సిమెంట్. జిప్సం వల్ల సిమెంట్‌కు గట్టిపడే గుణం వస్తుంది. అన్నీ సరైనవే Correct! Wrong!