కింది వాటిలో సిమెంటు పరిశ్రమకు అవసరమైంది? సున్నపురాయి బంకమన్ను బొగ్గు అన్నీ Correct! Wrong! సిమెంట్‌ను 1824లో ఒక తాపీమేస్త్రీ కనుగొన్నాడు. అతని పేరు? జె. ఎడిసన్ జె. ఏస్పిడిన్ జె. థామ్సన్ జె. పోర్ట్ ల్యాండ్ Correct! Wrong! సిమెంటు తయారీకి కావాల్సిన ప్రధాన ముడి పదార్థం? ఇసుక సున్నపురాయి సోడాయాష్ ) ఏదీకాదు Correct! Wrong!