ఆంధ్రప్రదేశ్ లో బియ్యం  డోర్  డెలివిరి  ఎప్పటినుంచి ప్రారంభం కానుంది?

Correct! Wrong!

సముద్ర సేతు’ పేరిట మాల్దీవుల్లో చిక్కుకుపోయిన భారతీయులను నౌకా దళానికి చెందిన ఎ యుద్ధనౌకల ద్వారా తరలిస్తున్నట్టు నావికాదళ వర్గాలు వెల్లడించాయి? ,

Correct! Wrong!

లాక్‌డౌన్‌ ఆంక్షల కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఉద్దేశించిన ‘వందే భారత్‌ మిషన్‌’ ద్వారా . రెండో విడతగా ఖజక్‌స్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌, రష్యా, జర్మనీ, స్పెయిన్‌, థాయిలాండ్‌ల్లో చిక్కుకున్న భారతీయులను ఎప్పటి నుంచి ప్రత్యేక విమానాల్లో భారత్ కు తీసుకురానున్నారు.

Correct! Wrong!

భారత్  వృద్ధి  రేటు 2020- 21 కాలానికి 0% అని  మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్సీస్‌ వెల్లడించింది . అయితే 2022లో ఇది  ఎంత శాతానికి చేరుకుంటుందని అంచనా వేసింది.

Correct! Wrong!

యూఎస్ సంస్థ విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్ ఏ భారతీయ కంపెనీలో రూ .11,367 కోట్లు పెట్టుబడి పెట్టనుంది?

Correct! Wrong!

Leave a Comment