యుఎన్‌ఇపి గుడ్విల్ అంబాసిడర్‌గా డియా మీర్జా పదవీకాలం ఎప్పటి వరకు పొడగించారు ?

Correct! Wrong!

విశాఖ" ఎల్‌జీ పాలిమర్స్‌" గ్యాస్‌ లీకేజీ దుర్ఘటన బాధితుల కి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయానికి సంబంధించి క్రింద ఇచ్చిన వాటిలో సరైన వాటిని గుర్తించండి? A.మృతుల కుటుంబాలకు రూ.కోటి B.వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న వారికి రూ.10 లక్షలు C.ఆస్పత్రిలో రెండు రోజులు చికిత్స పొంది వెళ్లే వారికి రూ.లక్ష, D.ఆస్పత్రిలో చేరగానే ఉపశమనం పొంది డిశ్చార్జ్‌ అయిన వారికి రూ.25 వేలు

Correct! Wrong!

వీడియోకాన్ఫరెన్స్‌లో పదవీ విరమణ చేసిన  తొలి సుప్రీంకోర్టు జస్టిస్‌ ఎవరు?

Correct! Wrong!

ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్ల ఎగుమతిని ఏ దేశం నిషేధించింది?

Correct! Wrong!

ఇరాన్ యొక్క కొత్త కరెన్సీ పేరు ఏమిటి?

Correct! Wrong!

Leave a Comment