అమెరికా ఫెడరల్‌ కోర్టు జడ్జిగా నియమితులు అయిన భారత సంతతికి చెందిన "సరితా కోమటిరెడ్డి" భారత్ లో ఎ రాష్ట్రానికి చెందిన వారు?

Correct! Wrong!

ఫోర్బ్స్‌ 2020" భారత బిలియనీర్ల" జాబితా ప్రకారం క్రింద ఇచ్చిన వాటిలో మొదటి నాలుగు స్థానాల్లో ఉన్న అభ్యర్థులకు సంబంధించి అసత్యమైన దానిని గుర్తించండి? A. మొదటి స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ B. రెండవ స్థానం లో డీ మార్ట్‌ అధిపతి రాధాకృష్ణన్‌ దామాని C. మూడవ స్థానం లో హెచ్‌సీఎల్‌ వ్యవస్ధాపకుడు శివ్‌నాడార్‌ D. నాలుగో స్థానం లో గౌతం ఆదాని

Correct! Wrong!

ప్రతిష్టాత్మక "మెల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ "(ఎంసీసీ) అధ్యక్షుడు గా "కుమార సంగక్కర" పదవీ కాలాన్ని వచ్చే ఏడాది ఎప్పటికి వరకు పొడిగించేందుకు ఎంసీసీ సిద్ధమైంది

Correct! Wrong!

ఆంధ్రప్రదేశ్ లో "కౌండిన్య ఎలిఫెంట్‌ శాంక్చురీ" ఎ జిల్లా లో ఉంది?

Correct! Wrong!

ఆంధ్రప్రదేశ్ లో "మత్స్యకార భరోసా" రూ.10 వేల ఆర్థిక సాయాన్ని పొందనున్న మత్స్యకారుల సంఖ్య ఎంత?

Correct! Wrong!

Leave a Comment