ఆయుష్ కవాచ్ యాప్‌ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది?

Correct! Wrong!

పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్లపై కొత్తగా ఆరోగ్య శాఖ జారీ చేసిన ముద్రించాల్సిన హెచ్చరికలుకు సంబంధించి కింద ఇచ్చిన వాటిలో సరైన వాటిని గుర్తించండి? A. పొగాకు వాడకంతో దేశంలో ఏటా 12 లక్షల మరణాలు సంభవిస్తున్నాయి B. భారతదేశంలో వచ్చే అన్ని రకాల క్యాన్సర్లలో 50 శాతం పొగాకు వల్లేసంభవిస్తున్నాయి C. నోటి క్యాన్సర్లలో 90 శాతం పొగాకుతో సంబంధం ఉన్నవే D. ఏటా ప్రపంచంలో 50 లక్షలు మరణాలు పొగాకు వాడకం వల్ల సాంబవీస్తున్నాయి

Correct! Wrong!

. 2021 కామన్వెల్త్ యూత్ గేమ్స్ ఏ సంవత్సరానికి వాయిదా పడ్డాయి?

Correct! Wrong!

తాజాగా "అమెరికన్ "ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం "సిల్వర్ లేక్ పార్ట్‌నర్స్ "750 మిలియన్ డాలర్లకు (రూ. 5,655 కోట్ల) ఎంత శాతం జియో వాటాలను కొనుగోలు చేసింది?

Correct! Wrong!

పీఎం కేర్స్‌కు ద.మ. రైల్వే ఎన్ని కోట్ల విరాళం అందించింది ?

Correct! Wrong!

Leave a Comment