ప్రపంచవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారిన జాతి వివక్షపై పోరాటానికి అమెరికా బాస్కెట్‌బాల్‌ దిగ్గజం మైకేల్‌ జోర్డాన్‌ ముందుకొచ్చాడు. వర్ణ సమానత్వం, సామాజిక న్యాయం కోసం పోరాడుతోన్న సంస్థలకు జోర్డాన్‌ ఎన్ని కోట్ల డాలర్ల విరాళం ప్రకటించాడు?

Correct! Wrong!

అమెరికాకు చెందిన సిల్వర్ లేక్ సంస్థ మరోసారి రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ విభాగం జియో ప్లాట్‌ఫామ్‌లలో అదనపు పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయించింది. ఇప్పటికే (మే 3న) 1.15 శాతం వాటా కొనుగోలు చేసిన ఆ సంస్థ తాజాగా సిల్వర్ లేక్, తన సహ పెట్టుబడిదారులతో కలిసి ఎంత శాతం వాట కొనుగోలు చేయనుంది?

Correct! Wrong!

ఇటివల JIO లొ భారీ పెట్టుబడులు పెట్టిన ముబాదల ఏ దేశానికి చెందిన సంస్థ?

Correct! Wrong!

వైరస్‌ల నివారణకు వ్యాక్సిన్‌ తయారు చేసే అంతర్జాతీయ కూటమికి 1.50 కోట్ల డాలర్ల సాయాన్ని భారత్ అందించింది అయితే ఆ కూటమి పేరు..?

Correct! Wrong!

జాతీయ పులుల సంరక్షణ సంస్థ నివేదిక – 2020 ప్రకారం దేశంలో మొత్తం పులుల సంఖ్య..?

Correct! Wrong!

భారత్ లోని వ్యవసాయ రంగ విభాగాల్లోని ‘అంకుర’ సంస్థల అభివృద్ధి కోసం మైక్రోసాఫ్ట్‌ ప్రారంభించిన ప్రత్యేక కార్యక్రమం పేరు ఏమిటి?

Correct! Wrong!

భారతదేశంలో మొదటి సారిగా ఏ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్ ఆధారిత కరెంట్ అకౌంట్ తెరిచే సదుపాయాన్ని ప్రారంభించింది..?

Correct! Wrong!

పోలీస్ శాఖ లో మానసిక ఒత్తిడి తగ్గించడానికి ఏ రాష్టం ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్‌లు నిర్వహించడం ద్వారా మరియు వారి “స్పాండన్” అనే ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించారు…?

Correct! Wrong!

ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం యూటీ ఉద్యోగుల జీతం కోసం ట్రాకర్ మొబైల్ యాప్ “మేరవేతన్” (వెర్షన్ -1) ను విడుదల చేసింది?

Correct! Wrong!

కొండపోచమ్మసాగర్ ప్రాజెక్టును ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?

Correct! Wrong!

2021 నాటికి పూర్తయ్యే అవకాశం ఉన్న భారతదేశపు పొడవైన ఎక్స్‌ప్రెస్‌వే పేరు ఏంటి?

Correct! Wrong!

ఇంటర్నెట్‌ను ప్రాథమిక హక్కుగా ప్రకటించిన మొదటి రాష్ట్రం ఏది?

Correct! Wrong!

ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఇడి) కు సీనియర్ సలహాదారుగా నియమితులైన భారత IAS అధికారి ఎవరు..?

Correct! Wrong!

అర్జును అవార్డులకు '" బిఎఫ్‌ఐ" ఎవరిని నామినేట్ చేసింది.

Correct! Wrong!

కింది వాటిలో ఏ పథకం #iCommit చొరవ(initiative) ద్వారా ప్రచారం చేయబడుతుంది?

Correct! Wrong!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *