తాజాగా భారత్ లో అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దును ఎప్పటి వరకు పొడిగిస్తున్నట్లు పౌర విమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌(డీజీసీఏ) ప్రకటించారు?

Correct! Wrong!

జమ్మూ-కశ్మీర్‌లో స్థిర నివాస అనుమతి పత్రం పొందిన తొలి ప్రభుత్వ అధికారిగా ఎ ప్రాంతానికి చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ నవీన్‌కుమార్‌ చౌధురి నిలిచారు?

Correct! Wrong!

ఈ నవంబర్‌ ఆఖర్లో మాడ్రిడ్‌ వేదికగా టెన్నిస్‌లో ప్రతిష్టాత్మకమైన డేవిస్‌కప్‌, ఫెడ్‌కప్‌లు ఫైనల్స్‌ జరగాల్సి ఉండగా వాటిని తాజాగా ఎప్పటికి వాయిదా వేశారు.

Correct! Wrong!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో కీలకమైన వైజాగ్‌– చెన్నై పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధి పనులకు రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి "కరికాల్‌ వలన్‌" ఎన్ని కోట్ల అభిరుద్ది పనులకు అనుమతులిచ్చారు?

Correct! Wrong!

ఆంధ్రప్రదేశ్ లో పాడి పరిశ్రమ అభివృద్ధి చెందేలా, రాష్ట్ర ప్రభుత్వం ఎ ప్రతిష్టాత్మక సహకార కంపెనీ తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకోనుంది.

Correct! Wrong!

రైతు భరోసా కేంద్రాల ద్వారా అందించే సేవలను మరింత సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు వ్యవసాయ శాఖ రూపొందించిన ' యాప్‌’ ఏమిటి?

Correct! Wrong!

దాదాపు రెండు శతాబ్దాల సుదీర్ఘ ప్రస్తానం కల్గిన క్రికెట్‌ లామేకర్‌ మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌(ఎంసీసీ) కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. 233 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌ మహిళా క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ క్లేర్‌ కానర్‌ను ఎంసీసీ ప్రెసిడెంట్‌గా నియమించింది. అయితే ఆమె ఎప్పుడు బాధ్యతలు తీసుకోనున్నారు?

Correct! Wrong!

కోవిడ్‌-19 కేసులు పెరుగుతూ పోతుండటంతో భారత రైల్వే శాఖ ఎప్పటి వరకూ అన్ని రెగ్యులర్‌ రైళ్లనూ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది?

Correct! Wrong!

పశువుల యజమానుల నుండి ఆవు పేడను సేకరించడానికి గోథన్ న్యా యోజనను ఏ భారత రాష్ట్రం ప్రకటించింది?

Correct! Wrong!

మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?

Correct! Wrong!

నావిగేటింగ్ ది న్యూ నార్మల్’ పేరుతో ప్రవర్తన మార్పు ప్రచారాన్ని ఎవరు ప్రారంభించారు?

Correct! Wrong!

ఫిఫా మహిళల ప్రపంచ కప్ 2023 ను ఏ దేశం నిర్వహిస్తుంది?

Correct! Wrong!

ఫిఫా మహిళల ప్రపంచ కప్ 2019 ను ఏ దేశం నిర్వహించింది?

Correct! Wrong!

వివాదాస్పదమైన జాతీయ భద్రతా చట్టాన్ని హాంకాంగ్‌లో అమలు చేయాలన్న నిర్ణయానికి చైనాపై కఠినమైన ఆంక్షలు విధించే చర్యలను కలిగి ఉన్న బిల్లును ఏ దేశం ఆమోదించింది?

Correct! Wrong!

2023 లో స్పేస్ వాక్‌లో మొదటి పర్యాటకుడిని తీసుకెళ్లడానికి ఏ దేశ అంతరిక్ష సంస్థ యోచిస్తోంది?

Correct! Wrong!

Leave a Comment