భారత్ లో పాఠశాల విద్య యొక్క నాణ్యతను మెరుగుపరచడానికి ప్రపంచ బ్యాంక్ ఎన్ని మిలియన్ డాలర్ల రుణాలను ఆమోదించింది.
Correct!
Wrong!
తాజాగా ఎన్ని రఫెల్ యుద్ధ విమానాలు జూలై నెలాఖరులో భారత్ చేరుతాయని ఎయిర్ ఫోర్స్ అధికారులు తెలిపారు.
Correct!
Wrong!
జూన్ 29, 2020 న ఏ దేశం యొక్క స్టాక్ ఎక్స్ఛేంజ్ భవనం సాయుధ దాడికి గురైంది?
Correct!
Wrong!
కేంద్రం ఏ రాష్ట్రం / యుటి బడ్జెట్‌ను నాలుగు రెట్లు పెంచింది?
Correct!
Wrong!
దేశం యొక్క స్మారక చిహ్నాలు మరియు విగ్రహాలను విధ్వంసం నుండి రక్షించే లక్ష్యంతో ఎ దేశ అధ్యక్షుడు 2020 జూన్ 26 న కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు?
Correct!
Wrong!
పారిశ్రామిక భద్రతను నిర్ధారించడానికి ఏ రాష్ట్రం ప్రత్యేక భద్రతా దళాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది?
Correct!
Wrong!
మహారాష్ట్ర తోపాటు తమిళనాడు ఎప్పటి వరకు లాక్డౌన్ పొడిగించింది?
Correct!
Wrong!
ఏ రాష్ట్రం ప్రపంచంలోనే అతి పెద్ద ప్లాస్మా థెరపీ ట్రయల్ 'ప్రాజెక్ట్ ప్లాటినా'ను ప్రారంభించింది- ?
Correct!
Wrong!
COVID-19 కోసం భారతదేశపు మొదటి ప్లాస్మా బ్యాంక్‌ను ప్రారంభించటానికి ఏ రాష్ట్రం ప్రణాళిక వేసింది?
Correct!
Wrong!
బస్సు టికెట్ల కోసం ఏపీఎస్‌ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొస్తున్న కొత్త యాప్ పేరు ఏమిటి?
Correct!
Wrong!
ఆంధ్రప్రదేశ్ లో ప్రతి సంవత్సరం ఎ రోజున రైతు దినోత్సవం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది?
Correct!
Wrong!
డిజిటల్ టెక్నాలజీ, పరిశ్రమ 4.0లను దృష్టిలో ఉంచుకుని నైపుణ్యాభివృద్ధి పథకం ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన ద్వారా 2020 నాటికి ఎంత మందికి నైపుణ్యాలు అందించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని రూపొందించారు?
Correct!
Wrong!
చార్‌ధామ్ యాత్రను ఎప్పటి నుంచి ప్రారంభించాలని ఉత్తరాఖండ్ దేవస్థాన యాజమాన్య బోర్డు నిర్ణయించింది?
Correct!
Wrong!
భారత అటార్నీ జనరల్‌గా ఎవరిని పునర్నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు?
Correct!
Wrong!
ఇటీవల భూటాన్‌తో ఎ దేశం 600 మెగావాట్ల జల విద్యుత్ ఒప్పందం కుదుర్చుకుంది?
Correct!
Wrong!