ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎ ప్రాంతంలో 8 చోట్ల ఐ మాస్క్ బస్సులతో కరోనా టెస్టులు నిర్వహిస్తోంది?
Correct!
Wrong!
ఇటీవల, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్ ఎ కొత్త పథకాన్ని ప్రారంభించి దేశవ్యాప్తంగా పరిశోధన ఇంటర్న్‌షిప్‌లు, సామర్థ్యం పెంపొందించే కార్యక్రమాలు మరియు వర్క్‌షాప్‌ల కోసం ఒకే వేదికను అందిస్తుంది?
Correct!
Wrong!
కిందివాటిలో ఎవరు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నారు?
Correct!
Wrong!
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసి) నూతన ఛైర్మన్‌గా ఈ క్రిందివాటిలో ఎవరు బాధ్యతలు స్వీకరించారు?
Correct!
Wrong!
ఐక్యరాజ్యసమితికి భారత శాశ్వత ప్రతినిధిగా కిందివారిలో ఎవరు నియమించబడ్డారు?
Correct!
Wrong!
కిందివాటిలో 'మత్స్య సంపద' మొదటి ఎడిషన్‌ను ఎవరు ప్రారంభించారు?
Correct!
Wrong!
ఎ దేశ క్రికెట్ దిగ్గజ ఆటగాడు సర్ ఎవర్టన్ వీక్స్(95) ఇటీవల తుదిశ్వాస విడిచాడు.
Correct!
Wrong!
భారత జాతీయ చెల్లింపుల సంస్థ (ఎన్పీసీఐ) ఎ రాష్ట్రము లో నెలకు నాలుగు వేల మిలియన్ల లావాదేవీలతో రూ.15 లక్షల కోట్ల చెల్లింపుల సామర్థ్యంతో అతిపెద్ద డిజిటల్ చెల్లింపుల కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది?
Correct!
Wrong!
పద్మ అవార్డులు 2021 కు నామినేషన్లు సమర్పించడానికి చివరి తేదీ ఎప్పుడు?
Correct!
Wrong!
.పిఎం నరేంద్ర మోడీ ఏ మైక్రోబ్లాగింగ్ వెబ్సైట్ నుంచి తన ఖాతాను తొలగించారు?
Correct!
Wrong!
కొత్త స్టాంప్ డ్యూటీ నియమాలు ఎప్పుడు అమల్లోకి వచ్చాయి?
Correct!
Wrong!
నమామి గంగే ప్రోగ్రాం' కింద గంగా నది పునరుజ్జీవనం కోసం ఎంత రుణాన్ని వరల్డ్ బ్యాంక్ ఆమోదించింది?
Correct!
Wrong!