రైతుల కోసం ఏడీబీ నిధులతో 1,000 కోట్ల రూపాయల ప్రాజెక్టును ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది? 1.మధ్యప్రదేశ్ 2.మహారాష్ట్ర 3. తెలంగాణ 4.ఆంధ్రప్రదేశ్ Correct! Wrong! అంతర్జాతీయ వాణిజ్య ప్రయాణీకుల విమానాలు ఎప్పుడు వరకు నిలిపివేయబడ్డాయి? 1. ఆగస్టు 31 2.ఆగస్టు 14 3. ఆగస్టు 20 4.ఆగస్టు 5 Correct! Wrong!