డాక్టర్ వైఎస్సార్ పంటల ఉచిత బీమా పథకానికి 2020 బడ్జెట్ లో ఎంత నిధులు కేటాయించారు? 1. రూ.200 కోట్లు 2.రూ.500 కోట్లు 3. రూ.100 కోట్లు 4. రూ.900 కోట్లు Correct! Wrong! 2020-21 బడ్జెట్ లో జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనలో ఉన్నత విద్యకు ఎంత కేటాయించారు? 1. రూ.1,677 కోట్లు 2. రూ.2,234 కోట్లు 3.రూ.2,001 కోట్లు 4.రూ.2,277 కోట్లు Correct! Wrong!