ఒకసారి ప్రవేశపెట్టిన ప్రణాళికలు కొన్ని సంవత్సరాల వరకు మారకుండా ఉండే ప్రణాళికలను ఏమంటారు? స్థిర ప్రణాళికలు సూచనాత్మక ప్రణాళికలు నిరంతర ప్రణాళికలు నిర్దేశనాత్మక ప్రణాళికలు Correct! Wrong! ఒక సంవత్సరం ముందుగానే రద్దయిన ప్రణాళిక ఏది? ఏడవ ప్రణాళిక 5వ ప్రణాళిక మూడవ ప్రణాళిక 6 వ ప్రణాళిక Correct! Wrong!