సమ్మిళిత వృద్ధి, సత్వర ప్రగతి అనేది ఏ ప్రణాళికకు సంబంధించిన అంశం? 8 వ పంచవర్ష ప్రణాళిక . 5వ పంచవర్ష ప్రణాళిక 11 వ పంచవర్ష ప్రణాళిక 12 వ పంచవర్ష ప్రణాళిక Correct! Wrong! నిరంతర ప్రణాళికలో మొదట ప్రారంభించిన దేశం ఏది? . నెదర్లాండ్ అమెరికా చైనా ఇంగ్లాండ్ Correct! Wrong!