2011 సెన్సెస్ ప్రకారం జనాభా వృద్ధి కింది ఏ రాష్ట్రంలో రుణాత్మకంగా నమోదైంది? సిక్కిం త్రిపుర మేఘాలయ నాగాలాండ్ Correct! Wrong! కింది ఏ రాష్ట్రాల జనాభా వృద్ధి భారత జనాభా వృద్ధి రేటుకు సమానంగా ఉంది? తెలంగాణ, కేరళ, మధ్యప్రదేశ్ ఛండీఘర్, ఉత్తరాఖండ్, అసోం ఆంధ్రప్రదేశ్, మేఘాలయ, త్రిపుర నాగాలాండ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్ Correct! Wrong!
APPSC GROUP -4 JUNIOR ASSISTANT CUM COMPUTER ASSISTANT GEOGRAPHY 1000 BITS PDF DOWNLOAD Jun 10, 2022 admin