2019–20 మొదటి త్రైమాసికంతో పోల్చినప్పుడు రెండో త్రైమాసికానికి సంబంధించి సరికానిది ఏది? నిర్మాణ రంగంలో వృద్ధి తగ్గుదల మైనింగ్ రంగంలో వృద్ధి పెరుగుదల వాణిజ్యం, హోటళ్లు, రవాణా, సమాచారం వృద్ధి తగ్గుదల పైవన్నీ Correct! Wrong! ఆర్థిక విధానాల్లో మార్పులు ఆర్థిక వ్యవస్థ పురోగమనానికి దోహదపడవని ఇటీవల వ్యాఖ్యానించింది ఎవరు? రాజీవ్ బిశ్వాస్ సునీల్ కుమార్ సిన్హా మన్మోహన్ సింగ్ వై.వి. రెడ్డి Correct! Wrong!