6 MONTHS CURRENT AFFAIRS

తెలుగు చిత్రమైన బాహుబలి మూవీని ఇటీవల లండన్ లోని ఏ థియేటర్లో ప్రథమంగా ప్రదర్శించారు?

Correct! Wrong!

2022 నాటికి మానవసహిత రోదసి యాత్రను చేపడతామని ఇటీవల ఈ దేశం ప్రకటించింది

Correct! Wrong!

శ్రీలంక పేస్ బౌలర్ లసిత్ మలింగ ఏ దేశంలో జరిగిన మ్యాచ్ తో వన్డేల నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు?

Correct! Wrong!

కేంద్ర రైల్వే శాఖ 2019 లో ఆదాయం రాని కారణంగా ఎ రైలును రద్దు చేయాలని నిర్ణయించింది?

Correct! Wrong!

భారత కేంద్ర ఎలక్ట్రానిక్స్ శాఖ ఇటీవల ఏ క్యాన్సర్ ను కనిపెట్టే వస్త్రాలను తయారు చేసింది?

Correct! Wrong!

బ్రిక్స్ దేశాల సదస్సు నగరంలో జరిగింది?

Correct! Wrong!

తాజా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం ఎ పక్షి జాతి అంతరించి పోయే ప్రమాదం లో ఉందని పేర్కొంది

Correct! Wrong!

నాసా ద్వారా అంగారక గ్రహం పై కాలు పెట్టేందుకు "మార్స్ 2020 మిషన్" కు ఇప్పటి వరకు ఎంతమంది బోర్డింగ్ పాస్ కు దరఖాస్తు చేసుకున్నారు?

Correct! Wrong!

భారత మహిళా బాక్సర్ మేరీ కోమ్ ఇప్పటివరకు ఎన్ని ప్రపంచ చాంపియన్ షిప్ లను కైవసం చేసుకుంది

Correct! Wrong!

అమెరికాకు చెందిన"కేలబ్ డ్రెస్సిల్ " ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్ షిప్ లో మొత్తం ఎన్ని పతకాలను కైవసం చేసుకొని చరిత్ర సృష్టించారు

Correct! Wrong!

2019 ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్ షిప్ లో ఏ దేశం అధిక పథకాలతో అగ్రస్థానంలో నిలిచింది?

Correct! Wrong!

క్యాలిఫోర్నియా పరిశోధకులు అధ్యయనం ప్రకారం ఏ రకమైన ఆకు కేన్సర్ మరియు అతి నీలలోహిత కిరణాల నుంచి కాపాడుతుందని వెల్లడించారు?

Correct! Wrong!

6 MONTHS CURRENT AFFAIRS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *