• Mon. Oct 18th, 2021

6 months current affairs

Byadmin

Feb 10, 2020

ఇటీవల ఉక్కు కర్మాగారం రికార్డు స్థాయిలో 430MM డయామీటర్ రౌండ్ ల ఉక్కు ఉత్పత్తి చేసి భారతదేశంలో మొదటిసారిగా చరిత్రలో నిలిచింది?

Correct! Wrong!

ప్రపంచ స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్ లో ఏ దేశం అధిక పథకాలతో అగ్రస్థానంలో నిలిచింది

Correct! Wrong!

2019 లో డిస్కవరీ ఛానల్ లో ప్రసారం జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. అయితే ఆ కార్యక్రమం పేరు ఏమిటి

Correct! Wrong!

2019 జాతీయ పులుల సర్వే ప్రకారం ప్రపంచంలో ఉన్న పులులలో ఎంత శాతం పులులు భారతదేశంలో ఉన్నాయి?

Correct! Wrong!

పూరి జగన్నాదుడికి అత్యంత ప్రీతిపాత్రమైన" రసగుల్లా లపై" ఇటీవల ఏ రాష్ట్రానికి భౌగోళిక గుర్తింపు లభించింది?

Correct! Wrong!

అమెరికాలోని ఎ నెట్ వర్క్ దిగ్గజ సంస్థ భారత్ లో డిజిటల్ నైపుణ్యాలపై 2025 నాటికి 10 10 లక్షల మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించింది?

Correct! Wrong!

ప్రధాని నరేంద్ర మోడీ 2019 ఆగస్టులో నాలుగు ఒప్పందాలు నిమిత్తం ఏ దేశంలో పర్యటించారు?

Correct! Wrong!

ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక తొలి అసెంబ్లీలో మొత్తం ఎన్ని బిల్లులు ఆమోదం పొందాయి?

Correct! Wrong!

వైయస్సార్ పింఛన్ పథకం కోసం 2019-20 బడ్జెట్ లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొన్ని కోట్ల నిధులను విడుదల చేసింది?

Correct! Wrong!

ఆంధ్రప్రదేశ్ లోని ఉన్నత విద్యా సంస్థల్లో EWS రిజర్వేషన్ ఎంత శాతం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది?

Correct! Wrong!

ఆంధ్రప్రదేశ్లో కుటుంబ వార్షిక ఆదాయం ఎన్ని లక్షల లోపు ఉన్న వారికి EWS రిజర్వేషన్ వర్తిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది?

Correct! Wrong!

రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉమ్మడి తలాక్ బిల్లుకు అనుకూలంగా ఎంత మంది సభ్యులు ఓటు వేశారు?

Correct! Wrong!

" ద్రవ్య వినిమయ బిల్లు"కు సంబంధించి ఎన్ని కోట్ల మేర అంచనా పెరిగినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది?

Correct! Wrong!

ఫ్యాషన్ టెక్నాలజీకి సంబంధించిన ఎ ఇన్స్టిట్యూట్ సహజ నారలు, రంగులతో పూర్తిగా తయారైన దుస్తులను తయారుచేసింది?

Correct! Wrong!

కొలెగ్నే యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం ప్రస్తుతం చందమామ వయసు ఎన్ని కోట్ల సంవత్సరాలు?

Correct! Wrong!

6 months current affairs

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *