"హవిగ్స్ హార్ట్స్ " ప్రకారం బాల్యదశలో వికాస కృత్యాల నిర్వహణ లో ఎదురయ్యే ఆటంకాలు ఏవి?
Correct!
Wrong!
ప్రయోగ పద్ధతికి సంబంధించి సరికాని వాక్యం ఏది?
Correct!
Wrong!
మధ్యస్థా చరానికి సంబంధించి సరికానిది అంశము
Correct!
Wrong!
చికిత్స పద్ధతిని ఎవరికీ ఉపయోగించలేని?
Correct!
Wrong!
"గెలప్పోల్ పద్ధతి " అని దేన్ని పేర్కొంటారు
Correct!
Wrong!
పరిశీలనలో అబ్జర్వేషన్ డోమ్ ను ఉపయోగించిన శాస్త్రవేత్త ఎవరు
Correct!
Wrong!
ఒక ఉపాధ్యాయుడు కౌమార దశలోని వారి ఉద్వేగ వికాసం మీ అధ్యయనం చేయడానికి 13 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసున్న వేరు వేరు సమూహాలను ఒక సంవత్సరం పరిశీలించాడు. అయితే ఈ ఉపాధ్యాయుడు పరిశీలన ఏది?
Correct!
Wrong!
మూగవాళ్ళను, చిన్నపిల్లలను, మానసిక రోగులను అధ్యయనం చేయలేని పద్ధతి ఏది?
Correct!
Wrong!
సహజ పరిశీలనకు సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది సత్యం?
Correct!
Wrong!
పిల్లలు అసాధారణ ప్రవర్తన అంశాలైన దొంగతనం చేయడం, దౌర్జన్యంగా ప్రవర్తించడం, అబద్ధాలు చెప్పటం ఇలాంటి పనులు గురించి అధ్యయనం చేసే పద్ధతి ఏది?
Correct!
Wrong!
చింపాంజీ ప్రవర్తనను పరిశీలించడానికి "కోహిలర్ " ఆ చింపాంజీ ని బోనులో ఉంచి పరిశీలించాడు ఇది ఏ పరిశీలన అవుతుంది?
Correct!
Wrong!
సంజ్ఞాత్మక వికాస సిద్ధాంతకర్త జీన్ పియాజే తన ప్రయోగంలో పిల్లలపై అధ్యయనం చేయడానికి ఏ పద్ధతిని ఎన్నుకున్నారు?
Correct!
Wrong!
జోక్య చరాన్ని నివారించే పద్ధతి ఏది?
Correct!
Wrong!
వ్యక్తి అధ్యయన పద్ధతి లో ఎవరిని సమగ్రంగా అధ్యయనం చేస్తారు?
Correct!
Wrong!
బాలుడు ప్రయోగశాలల్లో ని అక్వేరియంలో ఉన్న చేపలను పరిశీలిస్తే ఇది ఏ పరిశీలన అవుతుంది?
Correct!
Wrong!
గవర్నమెంట్ ఉద్యోగాలు కి పరీక్ష ప్రకటన రాగానే పరీక్ష రాసే విద్యార్థులు అందరూ హడావిడిగా పుస్తకాలు తీసుకొని చదవటం ప్రారంభిస్తారు ఇందులో జోక్య చరం ఏమిటి?
Correct!
Wrong!
బాలల వివిధ వికాశాలను అధ్యయనం చేయటానికి "అబ్జర్వేషన్ డోమ్ " ఏర్పాటు చేసింది ఎవరు
Correct!
Wrong!
క్రింది ఏ పద్ధతిని అత్యంత విశ్వసనీయత ఉన్న పద్ధతిగా పేర్కొంటారు?
Correct!
Wrong!
ఒక ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని బోధిస్తున్న ఆహ్లాదకరమైన కృత్యాలను నిర్వహిస్తున్నాడు. పిల్లలందరూ ఆనందిస్తున్న ఒక విద్యార్థి మానసిక అలసట వల్ల పాఠ్యాంశాన్ని అర్థం చేసుకోలేక పోతున్నాడు అయితే ఈ విద్యార్థి లోని మానసిక అలసట అనేది ఏ చరంగా చెప్పవచ్చు?
Correct!
Wrong!
క్రింది ఏ పద్ధతిలో 'ఇగో ఇన్వాల్వ్మెంట్" అధికంగా ఉంటుంది
Correct!
Wrong!
AP TET PSYCHOLOGY