ca march 2

ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రాయోజిత పథకాల కు 2015 -16 నుంచి ఫిబ్రవరి 2020 వరకు ఎన్ని కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం తెలిపింది

Correct! Wrong!

ఇటీవలఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(IARI) అందించే " సృజనాత్మక రైతు" అవార్డు పొందిన ఆకేపాటి వరప్రసాద్ రెడ్డి ఏ జిల్లాకు సంబంధించిన వ్యక్తి?

Correct! Wrong!

" స్టాండ్ అప్ ఇండియా స్కీమ్" కింద నాలుగు సంవత్సరాల వ్యవధిలో మహిళలు ఎన్ని కోట్ల రూపాయల రుణాలు పొందినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది

Correct! Wrong!

అమెరికాకు చెందిన టాక్స్ సర్వీసెస్, సాఫ్ట్ వేర్ ప్రొవైడ్ కంపెనీ ర్యాన్ తన రెండవ కేంద్రాన్ని ఎ నగరంలో ప్రారంభించింది?

Correct! Wrong!

కోవిడ్ -19 వైరస్ ప్రభావం వల్ల అమెరికా కేంద్ర బ్యాంకు అత్యవసరంగా వడ్డీ రేట్లను ఎంత శాతం మేర తగ్గించాలని నిర్ణయించింది?

Correct! Wrong!

ఎన్ని సంవత్సరాల నిరీక్షణ తర్వాత బెంగాల్ క్రికెట్ జట్టు దేశంలోని ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్ అయిన రంజీ ట్రోఫీ ఫైనల్ కు చేరింది?

Correct! Wrong!

2020 ఒలింపిక్స్ గేమ్స్ ఎ నగరంలో జరగనున్నాయి?

Correct! Wrong!

హాకీ ఇండియా' ఉత్తమ గోల్కీపర్" అవార్డుల రేసులో ఉన్న మహిళలను గుర్తించండి a. రజని b. సవిత c.సలీమా d. మోనికా

Correct! Wrong!

అమెరికన్ ఎక్స్ప్రెస్, న్యూయార్క్ కు చెందిన మహిళా సంస్థ యాంబిషియస్ ఇన్ సైట్స్ సంయుక్త సర్వే ప్రకారం భారతదేశం లో ఎంత శాతం మేర మహిళలు తమ జీవిత ఆసియాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని వెల్లడించింది

Correct! Wrong!

కొవిడ్ -19 ప్రభావం వల్ల నౌకాదళ విన్యాసాలలో కీలకమైన మిలాన్ -2020 ని వాయిదా వేస్తున్నట్లు భారత నౌకాదళం ప్రకటించింది అయితే ఈ మిలాన్ 2020 పేరుతో ఈ విన్యాసాలు అన్నీ ఎ నగరం లో జరగాల్సి ఉంది

Correct! Wrong!

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా వైరస్ వ్యాధి కేసులు ఎన్ని?

Correct! Wrong!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తి నిరోధానికి ముందస్తుగా చేపట్టిన చర్యలకు సంబంధించి ఈ క్రింద ఇచ్చిన వాటిలో సరైన వాటిని గుర్తించండి a.13 బోధన ఆస్పత్రులు అందుబాటులో ఉంచింది b.19 ఏరియా ఆస్పత్రులు అందుబాటులో ఉంచింది c. 55 వెంటిలేటర్లను అందుబాటులో ఉంచింది 4. 11 సామాజిక ఆసుపత్రులులో 448 పడకలను ఏర్పాటు చేసింది

Correct! Wrong!

చైనాలో మొదలైన కరోనా వైరస్ ఇప్పటివరకు ప్రపంచంలోని ఎన్ని దేశాలకు వ్యాపించింది

Correct! Wrong!

GSLV F10 ద్వారా నింగిలోకి ప్రవేశించనున్న GI శాట్ 1 ఉపగ్రహన్ని భూమి కి ఎన్ని వేల కిలోమీటర్ల ఎత్తులో కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు?

Correct! Wrong!

షార్లోని ఏ ప్రయోగ వేదిక నుంచి గురువారం సాయంత్రం జిఎస్ఎల్వి F 10 నింగిలోకి దూసుకెల్లనుంది

Correct! Wrong!

మార్చి 8 న జరిగే మహిళా దినోత్సవం సందర్భంగా స్ఫూర్తినిచ్చే మహిళల జీవిత గాథలను ఎ పేరుతో కూడిన (#) హ్యస్ టాగ్ తో షేర్ చేయాలని ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు

Correct! Wrong!

ca march 2

Leave a Comment