కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్కు ఐదుగురు ఐ.పి.ఎస్ లను కేటాయించింది. అయితే ఈ క్రింద ఇచ్చిన వాటిలో ఎవరెవరు ఏ రాష్ట్రానికి చెందిన వారో సరైన క్రమంలో జతపరచండి? 1. K.V మహేశ్వర్ రెడ్డి 2. కొమ్మి ప్రతాప్ శివ కిషోర్ 3. షప్ ఖత్ అమ్న 4. సునీల్ షిరోన్ 5. రాహుల్ మీనా 1. రాజస్థాన్ 2. ఢిల్లీ 3. బీహార్ 4. ఆంధ్ర ప్రదేశ్ 5. ఆంధ్ర ప్రదేశ్
Correct!
Wrong!
కేంద్రం జల జీవన్ మిషన్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు మొదటి విడతలో 151.73 విడుదల చేయగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కోట్లు ఉపయోగించుకుంది?
Correct!
Wrong!
చైనాలో కరోనా వ్యాధిగ్రస్తుల కోసం 1000 పడకల హాస్పటల్ ను కేవలం 10 రోజుల్లో నిర్మించి. ఆ హాస్పిటల్ కు "హౌ షెన్ షాన్ " అని పేరు పెట్టారు ఈ "హౌ షెన్ షాన్ " అంటే అర్థం ఏమిటి?
Correct!
Wrong!
సంప్రదాయ పరిశ్రమలు అయిన ఖాదీ, పీచు వంటి గ్రామీణ పరిశ్రమల ప్రోత్సహకానికి కేంద్రం ఎన్ని కోట్లు ఇచ్చింది
Correct!
Wrong!
చైనాలో కరోనావ్యాధిగ్రస్తుల నిమిత్తం 6,45, 000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అక్కడి ప్రభుత్వం హాస్పిటల్ నిర్మించింది. అయితే ఆ హాస్పిటల్ నిర్మాణంలో పాల్గొన్న వారి సంఖ్య ఎంత?
Correct!
Wrong!
GST పరిహారం కింద ఆంధ్రప్రదేశ్ కి 2019 జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఎన్ని కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి ప్రకటించారు?
Correct!
Wrong!
ఆంధ్రప్రదేశ్లో 0-1200 మీటర్లు లోతులో ఎన్ని మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి అని కేంద్రం పేర్కొంది
Correct!
Wrong!
ప్రాచీన భాషల అభివృద్ధికి సంబంధించి తెలుగుకు 2019-20 సంవత్సరానికి గాను ఎంత కేటాయించినట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లద్ సింగ్ పటేల్ లోక్ సభలో తెలిపారు
Correct!
Wrong!
చమురు ఎగుమతి దేశాల సమాఖ్య(ఒపెక్ )లో ఏ అగ్ర సభ్య దేశం అత్యంత భారీ గ్యాస్ నిల్వలు కనుగొన్నట్లు ప్రకటించింది?
Correct!
Wrong!
భారత్లో తొలి డీప్ వాటర్ గ్యాస్ క్షేత్రమైన d1/d3 ని మూసి వేస్తున్నట్లు రిలయన్స్ సంస్థ ప్రకటించింది. అయితే దీన్ని మూసీ వేయటానికి గల ప్రధాన కారణాలు ఏమిటి?
Correct!
Wrong!
చైనా వెలుపల ఎన్ని దేశాల్లో కరోనా వైరస్ వ్యాపించిందని అంచనా?
Correct!
Wrong!
ప్రాణాంతకమైన కరోనా వైరస్ నుంచి కాపాడే టీకాను 6 నుంచి 8 వారాల్లో సిద్ధం చేయడానికి బ్రిటన్ ప్రభుత్వం ఎంత విరాళం ప్రకటించింది?
Correct!
Wrong!
ప్రస్తుతం ప్రపంచాన్ని గజాగజా వణికిస్తున్న కరోనా కొత్త వైరస్ చిత్రాన్ని" సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ప్రివెన్షన్" విడుదల చేసింది అయితే ఇది ఏ దేశానికి సంబంధించిన ఏజెన్సీ?
Correct!
Wrong!
ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకం అమలులో జాతీయ స్థాయిలో కర్నూలు జిల్లాకు ఎన్నో స్థానం లభించింది?
Correct!
Wrong!
ఆపత్కాలం లో ఉన్న మహిళను ఆదుకోవడం కోసం ఏపీ పోలీస్ శాఖ" దిశ " పేరిట ఒక యాప్ ని ఎప్పుడు ప్రారంభించనుంది?
Correct!
Wrong!
current affairs