daily ca 22

2020 జనవరిలో క్రాస్వర్డ్ బుక్ అవార్డు(జ్యురీ కేటగిరి ) ని గెలుచుకున్న రచయిత్రి ఎవరు

Correct! Wrong!

రోహింగ్యాల మారణకాండపై అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు వేసిన దేశం ఏది?

Correct! Wrong!

"ఇన్ఫోసిస్ "నారాయణ మూర్తి అల్లుడు భారత సంతతికి చెందిన వ్యక్తి అయిన "రిషి సునక్ " ఏ దేశానికి చెందిన కేంద్ర కేబినెట్ లో ఆర్థిక మంత్రిగా నియమితులయ్యారు?

Correct! Wrong!

దేశంలో ప్రతి ఏటా 225 మిలియన్ మొబైల్ ఫోన్లో తయారీ అవుతుండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సిటీ సెంటర్ లో దాదాపు 50 మిలియన్ల ఫోన్లు ఉత్పత్తి అవుతున్నాయి. అయితే వీటి తయారీకి అవసరమయ్యే విభాగాల్లో 12 శాతం మేర దేశీయంగా లభిస్తుండగా, మిగిలిన 88% ఏ దేశం నుంచి దిగుమతి చేసుకుంటుంది?

Correct! Wrong!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్న " ట్విన్నింగ్ స్కూల్" కార్యక్రమం ఈ క్రింద ఇచ్చిన వాటిలో దేనికి సంబంధించింది?

Correct! Wrong!

ఆపదలో ఉన్న మహిళల సంరక్షణ కోసం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ''దిశ " ఆప్ ను ప్రారంభించిన నాలుగు రోజుల్లోనే ఎంతమంది ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకున్నారు?

Correct! Wrong!

ప్రముఖ పర్యావరణ వేత్త' ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇనిస్ట్యూట్ (టెరి )" మాజీ చీఫ్ ఆర్. కె. పచౌరి ఇటీవల మరణించారు. అయితే ఈ "టెరి' ని ఎప్పుడు స్థాపించారు

Correct! Wrong!

క్రింద ఇచ్చినవాటిలో భారతీయ రైల్వేకు చెందిన"IRCTC" కంపెనీ రైల్వే లోని ఎ విభాగాల్లో కార్యకలాపాలు నిర్వస్తుంది? a. ఆన్లైన్లో టికెట్లు విక్రయించడం b. రైల్వే కేటరింగ్ సర్వీస్ లు నిర్వహించడం c. టూరిజం సర్వీసులు నిర్వహణ d. రైలు నీర్ బ్రాండ్ కింద ప్యాకేజీడ్ వాటర్ను విక్రయించడం

Correct! Wrong!

ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్(IRCTC) కంపెనీ తన తొలి తేజస్ రైలును లక్నో- ఢిల్లీ మార్గంలో ప్రవేశపెట్టగా, ఈ ఏడాది జనవరి 16న రెండో తేజస్ రైలును ఏ మార్గంలో ప్రారంభించింది?

Correct! Wrong!

అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(IOC) బాక్సింగ్ టాస్క్ఫోర్స్ తాజాగా ప్రకటించిన ప్రపంచ బాక్సింగ్ ర్యాంకింగ్స్లో భారత బాక్సర్"అమిత్ పంఘల్ " మొదటి స్థానంలో నిలిచాడు. అయితే ఏ సంవత్సరం తర్వాత బాక్సింగ్ లో నెంబర్ వన్ స్థానం దక్కించుకున్న తొలి భారత బాక్సర్ గా అవతరించాడు?

Correct! Wrong!

IRCTC త్వరలో ప్రవేశపెట్టబోయే మూడో తేజస్ రైలును ఏ మార్గంలో నడపనుంది?

Correct! Wrong!

"ప్రవాసి భారతీయ కేంద్రానికి" ఏ దివంగత నేత మాజీ కేంద్రమంత్రి పేరును పెట్టనున్నట్లు కేంద్రం నిర్ణయించింది

Correct! Wrong!

తాగునీటి ఎద్దడి తీవ్రంగా వున్న ప్రకాశం జిల్లాలోని రెండు మండలాల్లో తాగునీటి సరఫరా కోసం ఏషియన్ అభివృద్ధి బ్యాంకు(ADB) ఎన్ని కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించనుంది?

Correct! Wrong!

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం గా త్వరలోనే రికార్డు బద్దలు కొట్టబోతున్న" సర్దార్ పటేల్ స్టేడియం"ఇండియా లో ఏ రాష్ట్రంలో ఉంది?

Correct! Wrong!

2020 ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళా టెన్నిస్ సింగిల్స్ విజేత ఎవరు?

Correct! Wrong!

2019 సంవత్సరానికి గాను సరస్వతి సమ్మాన్ పురస్కారాన్ని ఎవరికి ప్రకటించారు?

Correct! Wrong!

అమెరికాలో భారతీయ రాయబారిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?

Correct! Wrong!

daily ca 22

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *