daily current affairs

చైనాలోని వూహన్ నుంచి వస్తున్న వారి కోసం ap ప్రభుత్వం ఏ జిల్లా లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసింది?

Correct! Wrong!

చరిత్రలోనే అత్యంత ఉష్ణోగ్రతలు నమోదైన రెండో సంవత్సరం గా రికార్డుల్లో నిలిచిన సంవత్సరం ఏది

Correct! Wrong!

జాతీయ బాడీ బిల్డింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు ఏ రాష్ట్రంలో జరుగనున్నాయి?

Correct! Wrong!

ప్రస్తుతం ఆఫ్రికా దేశాలు మిడతల దాడికి విలవిల్లాడుతున్నాయి అయితే ఆఫ్రికా లోని ఏ దేశం ఇటీవల జాతీయ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది?

Correct! Wrong!

అత్యధిక గ్రాండ్స్లాం వీరుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న ప్లేయర్ ఎవరు?

Correct! Wrong!

ఆస్ట్రేలియా ఓపెన్ విన్నర్ ఎవరు?

Please select 2 correct answers

Correct! Wrong!

భారతదేశంలో నాలుగు రాష్ట్రాలకు వెళ్లాలంటే భారతీయ పౌరులకు కూడా అక్కడికి సంబంధించిన జిల్లా అధికారులతో పర్మిషన్(ఇన్నర్ లైన్ పర్మిట్ ) తీసుకోవాల్సి ఉంటుంది? అయితే క్రింద ఇచ్చిన వాటిలో ఆ నాలుగు రాష్ట్రాల్లో ఏవిటో గుర్తించండి?

Correct! Wrong!

తాజాగా కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ పై మంత్రుల ఆధ్వర్యంలో టాస్క్ స్పోర్ట్స్ కమిటీ ఏర్పాటు చేసింది? అయితే ఈ క్రింద ఇచ్చిన వాటిలో కమిటీ సభ్యులుగా లేనివారిని గుర్తించండి? a. ఆరోగ్య శాఖ మంత్రి b. విదేశాంగ మంత్రి c. పౌర విమానయాన శాఖ మంత్రి d. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి

Correct! Wrong!

భారతదేశంలో ఇప్పటివరకు ఎన్ని కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయి?

Correct! Wrong!

భారత్ లో ఇటీవల కొత్తగా అమల్లోకి వచ్చిన ఇన్నర్ లైన్ పర్మిట్ అనే నిబంధన ఎవరి సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన నిబంధన?

Correct! Wrong!

దిశ చట్టం కింద నిందితులపై ఎన్ని రోజుల్లో చార్జిషీటు దాఖలు చేయడం ద్వారా శిక్ష పడే అవకాశం ఉంటుంది?

Correct! Wrong!

ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా ఏర్పాటు చేయబోతున్న దిశ పోలీస్ స్టేషన్ కు సంబంధించి క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి?

Correct! Wrong!

ఇటీవల జరిగినరామచంద్ర మిషన్ 75 వ వార్షికోత్సవం సందర్భంగా ప్రపంచంలోని అతి పెద్ద ధ్యాన కేంద్రం అయిన శ్రీ రామచంద్ర మిషన్ ను ఎవరి చేతుల మీదుగా ప్రారం

Correct! Wrong!

అంటార్కిటికా ఖండం లోని త్వైట్స్ మంచు కొండ చిత్రాలను అమెరికాకు చెందిన జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు రోబోటిక్ సబ్మెరైన్ తో తొలిసారి చిత్రాలను తీశారు. అయితే ఈ మంచు కొండల వల్ల భూమిపై సముద్రాల నీటి మట్టం ఎంత శాతం మేర పెరుగుతున్నది

Correct! Wrong!

కెనరా బ్యాంక్ నూతన సిఎండి సీఈఓ గా ఎవరు నియమితులయ్యారు?

Correct! Wrong!

ఆస్ట్రేలియన్ ఓపెన్ లో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగి అత్యధికసార్లు ఈ టైటిల్ గెలిచిన సెర్బియా స్టార్ గా అవతరించిన నొవాకో జకోవిచ్ కు ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఇది ఎన్నో టైటిల్?

Correct! Wrong!

daily current affairs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *