daily current affairs

కరోనా వైరస్ ప్రభావానికి సంబంధించి(ఫిబ్రవరి 5 వరకు ) కింద ఇచ్చిన అంశాలలో సరైన వాటిని గుర్తించండి? A. చైనాలో కరోనా మృతుల సంఖ్య 425 B. కొత్తగా 3, 235 మందికి కరోనా వైరస్ సోకింది C. మొత్తం కరోనా వైరస్ రోగులు 23,214 D. లెక్కలోకి రాణి కరోనా వైరస్ బాధితులు 1,90,753

Correct! Wrong!

ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా జోన్ల వారీగా ఎన్ని వైద్య వర్సిటీలను ఏర్పాటు చేయనున్నారు?

Correct! Wrong!

మీసేవ కేంద్రాల్లో అందించే సేవలను గ్రామ/ వార్డు సచివాలయంలో అందించేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2019 డిసెంబర్ 18న జారీ చేసిన జీవో ఏది?

Correct! Wrong!

పోలవరం ప్రాజెక్టు కు భూ సేకరణ నిమిత్తం మొత్తం 1,66,423.27 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా. ఇప్పటివరకు ఎన్ని ఎకరాల భూమి సేకరణ పూర్తయింది?

Correct! Wrong!

వైయస్సార్ ఆరోగ్య ఆసరా పథకం కింద ఫిబ్రవరి 2 వరకు 46,375 మందికి ప్రభుత్వం ఎన్ని కోట్లు అందజేసింది?

Correct! Wrong!

ఎ యూనివర్సిటీ కి చెందిన శాస్త్ర వేత్తలు కాంతి సహాయంతో కంప్యూటర్ల సమాచార మార్పిడి చేసుకునేందుకు వీలు కల్పించే ఒక వినూత్న సాధనాన్ని కనిపెట్టారు?

Correct! Wrong!

ఫిబ్రవరి 5 నుంచి 9వ తేదీ వరకు జరగనున్న డిఫెన్స్ ఎక్స్ పో - 2020 ఏ రాష్ట్రంలో జరుగుతుంది?

Correct! Wrong!

2019-20 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఎన్ని కోట్ల పెట్టుబడులు ఉపసంహరించనున్నట్లు కేంద్రం తెలిపింది

Correct! Wrong!

2019-20 సంవత్సరానికి గాను సూక్ష్మ నీటి పారుదల నిధి కింద ఆంధ్రప్రదేశ్ కు నాబార్డ్ నుంచి ఎంత రుణం మంజూరు అయింది?

Correct! Wrong!

కరోనా వైరస్ బాధితులకు ఎ వ్యాధికి సంబంధించిన ఔషధాలతో చికిత్స చేస్తున్నారు?

Correct! Wrong!

భారత్ ప్రయోగించిన ఉపగ్రహాలులో అత్యుత్తమ రిజల్యూషన్ గల ఉపగ్రహం ఏది?

Correct! Wrong!

ఢిల్లీలో ఈ నెల 8న జరగబోయే శాసనసభ ఎన్నికల్లో ఎంత మంది "100 సంవత్సరాల" వయస్సు పైబడినవారు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు? 1. 2 3. 4. Ans. 2

Correct! Wrong!

వైయస్సార్ నవశకం ద్వారా రాష్ట్రంలో ఎన్ని కోట్ల కుటుంబాలను ఆరోగ్యశ్రీకి అర్హులుగా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు?

Correct! Wrong!

రాష్ట్రంలో ఎన్ని రైతు భరోసా కేంద్రాలని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది?

Correct! Wrong!

2018 లెక్కల ప్రకారం భారతదేశంలో దాదాపు 11.6 లక్షల క్యాన్సర్ కేసులు కొత్తగా నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అయితే ప్రతి 10 మందిలో ఎంతమంది తమ జీవిత కాలంలో ఈ కేన్సర్ బారిన పడే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది?

Correct! Wrong!

అండర్-19 ప్రపంచ కప్ లో భారత్ ఇప్పటి వరకు 7 సార్లు ఫైనల్ చేరింది. అయితే ఈ క్రింద ఇచ్చిన సంవత్సరాలలో భారత్ ఫైనల్ చేరని సంవత్సరం ఏదో గుర్తించండి?

Correct! Wrong!

జాతీయ ఆయుష్ మిషన్ కింద ఏపీకి కేంద్రం ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంత కేటాయించింది?

Correct! Wrong!

daily current affairs

Leave a Comment