daily current affairs

భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం బయోపిక్ హాలీవుడ్లో తెరకెక్కబోతుంది అయితే అబ్దుల్ కలాం పాత్రలో ఎ నటుడు కనిపించబోతున్నారు

Correct! Wrong!

2020 అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ విజేత ఎవరు?

Correct! Wrong!

రక్షణ రంగంలో ఉపయోగించే బుల్లెట్ల తయారీ కేంద్రాన్ని 580 కోట్ల వ్యయంతో "SSS స్ప్రింగ్" సంస్థ ఎక్కడ ఏర్పాటు చేయబోతుంది?

Correct! Wrong!

ఆంధ్రప్రదేశ్లోని విద్యుత్ వినియోగదారులపై(2020-21) కొత్త టారిఫ్ విధానం ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది

Correct! Wrong!

ఇటీవల సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కామిరెడ్డి(90) జయచంద్రారెడ్డి కన్ను మూసారు. అయితే ఈ క్రింద ఇచ్చిన వాటిలో ఆయన చేపట్టిన పదవులు ఏమిటో గుర్తించండి?

Correct! Wrong!

ఇటీవల రష్యా లోని" కొమీ ప్రాంతంలో ఉసెన్క్స్ విమానాశ్రయంలో" విమానం "బెల్లీ ల్యాండ్" అయింది. అయితే ఈ బెల్లి ల్యాండ్ అంటే ఏమిటి?

Correct! Wrong!

ఇటీవల కేంద్రం విడుదల చేసిన నూతన పన్ను విధానంలో 5 లక్షల రూపాయలు దాటని వారు ఎ సెక్షన్ కింద పూర్తిగా రిబేటు పొందవచ్చు?

Correct! Wrong!

ఈ క్రింద ఇచ్చిన వాటిలో నూతన పన్ను విధానంలో 50 శాతం వరకు మినహాయింపులు, తగ్గింపులను పొందిన వాటిని గుర్తించండి

Correct! Wrong!

సెయిల్ కంపెనీలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి 70 శాతం మేర వాటా ఉంది. అయితే ఎంత శాతం వాటాలను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది?

Correct! Wrong!

భారతీయ రైల్వేతో చేసుకున్న ఒప్పందం మేరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ఏ రాష్ట్రంలోని "ఫోర్జ్ డ్ విల్ ప్లాంట్" లో తన మొదటి వీల్ ఉత్పత్తిని ప్రారంభించింది

Correct! Wrong!

విశాఖ స్టీల్ ప్లాంట్ భారతీయ రైల్వేతో చేసుకున్న ఒప్పందం మేరకు నిర్మించిన "ఫోర్జ్ డ్ వీల్ ప్లాంట్ " కి సంబంధించి క్రింది ఇచ్చిన వాటిలో సరైన వాటిని గుర్తించండి? a.ఇది ఉత్తరప్రదేశ్లోని రాయ్ బరేలీలో ఉంది. b.ఈ ప్లాంట్ నిర్మాణానికి 1,680 కోట్లు వ్యయం అయింది c. ఈ ప్లాంట్ సంవత్సరానికి 1లక్ష వీల్ ని తయారూ చెసే సామర్థ్యం ఉంది d. ఇక్కడ రైలు ఇంజన్లు కూడా తయారవుతాయి

Correct! Wrong!

జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం(నేషనల్ డీ వార్మింగ్ డే ) ఎప్పుడు

Correct! Wrong!

జిఎస్టి పరిహారం కింద రాష్ట్రాలకు రెండు విడతల్లో కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్లు చెల్లించనుంది?

Correct! Wrong!

2024-25 సంవత్సరం నాటికి భారత్ ను ఎన్ని ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి అంతర్జాతీయ స్థాయిలో బ్యాంకుల ఏర్పాటు అవసరం కానుంది?

Correct! Wrong!

అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ విశ్వవిజేతగా నిలిచిన బంగ్లాదేశ్ కు ఇది ఎన్నో వరల్డ్ కప్?

Correct! Wrong!

daily current affairs

Leave a Comment