పాన్ కార్డ్ మరియు ఆధార్ ఇవ్వని ఉద్యోగస్తుల కి ఎంత శాతం మూల వేతనం వద్ద భారత ఆదాయ పన్ను శాఖ పన్ను కోత పెట్టాలని నిర్ణయించింది?
Correct!
Wrong!
ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ప్రైవేటు ఉద్యోగస్తుల కనీస పెన్షన్ ను ఎన్ని వేల నుంచి ఎన్ని వేల రూపాయలకి పెంచనుంది?
Correct!
Wrong!
ఆక్స్ఫర్డ్ డిక్షనరీ 26 కొత్త భారతీయ ఆంగ్ల పదాలను నిఘంటువులు చేర్చింది క్రింది వాటిలో ఆ పదాలు ఏమిటో గుర్తించండి a. ఆధార్ b. డబ్బా c. కుర్తా d. పంజాబీ
Correct!
Wrong!
అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు?
Correct!
Wrong!
భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీని 15 ఒప్పందాల నిమిత్తం కలవనున్న"జైరో బోల్స్ నారో " ఏ దేశానికి చెందిన అధ్యక్షుడు?
Correct!
Wrong!
ఈ నగరంలోని సౌర విద్యుత్ ప్లాంట్కు ఆకర్షణీయ నగరాల సదస్సులో "వినూత్న ఆలోచన అవార్డు" దక్కింది
Correct!
Wrong!
న్యూజిలాండ్ తో జరుగుతున్న టి-20 క్రికెట్ మ్యాచ్ తో కలుపుకొని భారత్ ఇప్పటిదాకా ఎన్నిసార్లు 200కు పైగా పరుగుల లక్ష్య ఛేదనలో సాధించి మొదటి స్థానంలో నిలిచింది
Correct!
Wrong!
ఆకర్షణీయ నగరాల సదస్సులో జాతీయ ఉత్తమ స్మార్ట్ సిటీ అవార్డు దక్కించుకున్న నగరం ఏది?
Correct!
Wrong!
" కరోనా " వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు చైనాలో ఎన్ని నగరాలను దిగ్బంధనం చేశారు?
Correct!
Wrong!
ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఎన్ని టోల్ప్లాజా లు ఉన్నాయి?
Correct!
Wrong!
ఫాస్టాగ్ FASTAG చెల్లింపులో ఆంధ్రప్రదేశ్ దేశంలో ఎన్నో స్థానంలో నిలిచింది
Correct!
Wrong!
క్షేత్రస్థాయి పరిశోధనల నిమిత్తం ఏ బ్యాంకుతో ప్రఖ్యాత ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ISB ఒప్పందాన్ని కుదుర్చుకుంది?
Correct!
Wrong!
ఏ దేశ శాస్త్రవేత్తలు మూడు వేల సంవత్సరాల క్రితం నాటి'' మమ్మీ'' వాయిస్ ను త్రీడీ ప్రింటింగ్ సహాయంతో రూపొందించారు?
Correct!
Wrong!
పొలిటికల్ సైన్స్ విభాగంలోని పౌరసత్వం సవరణ చట్టాన్ని (CAA) పాఠ్యాంశంగా చేర్చనున్న విశ్వవిద్యాలయం ఏది
Correct!
Wrong!
ITAT ఇన్కమ్ టాక్స్ అప్పిలేట్ సిగ్నల్ 79వ వ్యవస్థాపన దినోత్సవం ఇటీవల భారతదేశంలోని ఏ నగరంలో జరిగింది
Correct!
Wrong!
భారత కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ భారత దేశ వ్యాప్తంగా ఎంత మంది మహిళా ప్రముఖుల పేరిట వివిధ వర్సిటీలో విద్యాపీఠాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది?
Correct!
Wrong!
daily current affairs