ప్రపంచ స్థాయి నైపుణ్య పోటీలు 2021 సంవత్సరం లో ఏ నగరంలో జరుగనున్నాయి?
Correct!
Wrong!
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆంధ్ర ప్రదేశ్ లైబ్రరీ అసోసియేషన్ రూపొందించిన ఏ పుస్తకాన్ని ఆవిష్కరించారు?
Correct!
Wrong!
శత్రు రాడార్లకు చిక్కని జలాంతర్గామి నూతనంగా భారత నావికా దళానికి అందనుంది. అయితే ఈ జలాంతర్గామి నౌక పేరు ఏమిటి?
Correct!
Wrong!
భారత నావికా దళానికి అందనున్న శత్రు రాడార్లకు చిక్కని జలంతర్గామినిని ఏ ప్రాజెక్టు పేరుతో నిర్మించారు?
Correct!
Wrong!
భారత 71వ రిపబ్లిక్ డే సందర్భంగా ఇటీవల ఏ ప్రఖ్యాత కట్టడం పై లేజర్ లైట్లతో భారత దేశ జెండాను ప్రసరింపజేశారు?
Correct!
Wrong!
అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా సతీమణి "మిషెల్ కు "2020 సంవత్సరానికిగానూ ఏ ఆడియో పుస్తకానికి గాను " బెస్ట్ స్పోకెన్ వర్డ్ - గ్రామీ అవార్డును గెలుచుకున్నారు?
Correct!
Wrong!
ఇటీవల ప్రమాదంలో మరణించిన ప్రముఖ అమెరికన్ బాస్కెట్బాల్ క్రీడాకారుడు" కోబిబ్రిన్ బ్రియంట్ " రచించిన కవిత ఆధారంగా వచ్చిన యానిమేషన్ చిత్రానికి 2018లో ఆస్కార్ అవార్డు వచ్చింది?
Correct!
Wrong!
ఇటీవల ఏ దేశం ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలకు ఇతర దేశాల నుండి తమ దేశంలోకి రావటానికి" అన్లిమిటెడ్ వీసా ఆఫర్ ప్రకటించింది?
Correct!
Wrong!
పౌరసత్వ సవరణ చట్టాన్ని(caa) వ్యతిరేకిస్తూ తాజాగా ఏ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది?
Correct!
Wrong!
ఇప్పటి దాకా ఎన్ని రాష్ట్రాల్లో భారతదేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించాయని?
Correct!
Wrong!
ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) తాజా వివరాల ప్రకారం కరోనా వైరస్ వల్ల చైనాలో ఇప్పటి వరకు ఎంత మంది ప్రాణాలు కోల్పోయారు
Correct!
Wrong!
ఇటీవల ప్రమాదంలో మరణించిన ప్రముఖ అమెరికన్ బాస్కెట్బాల్ క్రీడాకారుడు" కోబిబ్రిన్ బ్రయంటి " ఎన్నిసార్లు ఒలంపిక్స్లో స్వర్ణాన్ని సాధించాడు?
Correct!
Wrong!
జిబ్రాల్టర్ చెస్ టోర్నీలో ప్రముఖ చెస్ క్రీడాకారుడు"తొపలోవ్ " మీద గెలిచిన 14 సంవత్సరాల వయసు గల భారతీయ క్రీడాకారుడు ఎవరు?
Correct!
Wrong!
చైనాలో కరోనా వైరస్ దృష్ట్యా భారత దేశానికి చెందిన 250 మంది విద్యార్థులను వెనక్కి రప్పించడానికి భారత్ ప్రయత్నిస్తుంది. అయితే ఈ విద్యార్థులు చైనాలోని ఏ ప్రాంతంలో ఉన్నారు
Correct!
Wrong!
బాధ్యత కేంద్ర మరియు అస్సాం రాష్ట్ర ప్రభుత్వాలు" బోడో " తెగలను అభివృద్ధి పరచడానికి ఎన్ని కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాన్ని చేపట్టాయి?
Correct!
Wrong!
కరోనా వైరస్ ప్రభావం వల్ల సుమారు ఇప్పటి వరకు ఎంత మంది ఈ వైరస్ బారిన పడ్డారు?
Correct!
Wrong!
Daily current affairs