• Fri. Oct 22nd, 2021

Daily current affairs

Byadmin

Jan 31, 2020

ఆసియాలో వాణిజ్య వ్యాపార పారిశ్రామిక రంగాల్లో అత్యంత ప్రతిభావంతులకు ఇచ్చే "భారతీయ మహంతం వికాస్ " పురస్కారాన్నికు సింగరేణి సి.ఎం.డి N. శ్రీధర్ ఎంపిక అయ్యారు. అయితే ఈయన కు ఎ సంవత్సరానికి గాను ఈ పురస్కారం పొందుతున్నారు?

Correct! Wrong!

గ్రీన్ ల్యాంమ్ ఇండస్ట్రీస్ కంపెనీ ( GSL) ల్యామినేట్ షీట్లు, దాని అనుబంధ ఉత్పతులు యూనిట్ ను నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట లో ఎన్ని కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనుంది?

Correct! Wrong!

వాణిజ్య వ్యాపార రంగాలలో అత్యున్నత ప్రతిభావంతులకు ఇచ్చె "భారతీయ మహాంతం వికాస్ " పురస్కారాన్ని ఏ దేశానికి చెందిన అంతర్జాతీయ పత్రిక ఆసియా ఒన్, URS మీడియా అందించనుంది?

Correct! Wrong!

గ్రీన్ ల్యాంమ్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ గ్రీన్ ల్యాంమ్ సౌత్ కి APIIC ఎన్ని ఎకరాల స్థలాన్ని కేటాయించింది?

Correct! Wrong!

భారతదేశంలో మొట్టమొదటి కరోనా వ్యాధి కేసు ఎక్కడ నమోదు అయింది?

Correct! Wrong!

వ్యాపార పారిశ్రామిక సంఘం "ఫిక్కీ " అంచనా ప్రకారం ప్రస్తుత ఆర్థిక (2019-20)సంవత్సరం వృద్ధిరేటు ఎంత ఉండవచ్చునని అంచనా వేసింది?

Correct! Wrong!

భారతదేశంలో కేరళకు చెందిన ఓ విద్యార్థికి కరోనా వైరస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. అయితే అతను చైనాలోని ఏ యూనివర్సిటీ లో చదువుతున్నాడు?

Correct! Wrong!

ఏ దేశం లోని చిరుతలను భారత దేశంలోని అడవుల్లో ప్రవేశపెట్టేందుకు సుప్రీం కోర్టు అనుమతినిచ్చింది?

Correct! Wrong!

ముంబై అహ్మదాబాద్ మధ్య నిర్మిస్తున్న హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ పనులు ఏ సంవత్సరం నాటికి పూర్తి చేయనున్నారు?

Correct! Wrong!

అధికారిక లెక్కల ప్రకారం భారత జాతి చిరుతపులి చివరి సారిగా ఏ సంవత్సరంలో కనిపించింది?

Correct! Wrong!

దేశవ్యాప్తంగా అత్యంత వేగమైన ఎన్ని హై స్పీడ్ రైల్వే కారిడార్ లను రైల్వే బోర్డు గుర్తించింది?

Correct! Wrong!

భారతదేశంలో చిరుతపులులను అంతరించిపోతున్న జంతువుల జాబితా లో ఏ సంవత్సరంలో చేర్చడం జరిగింది?

Correct! Wrong!

హై స్పీడ్ రైల్వే కారిడార్లు లో రైలు గంటకు ఎన్ని వందల కిలోమీటర్ల వేగంతో నడుస్తాయి?

Correct! Wrong!

NGO ల లైసెన్స్ అని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది అయితే ఈ క్రింది వాటిలో అసత్యమైన దాన్ని గుర్తించండి? A. వేలాది సంస్థల లైసెన్సులు రద్దు చేసింది B. విదేశాల నుండి అందే విరాళాలకు నిబంధనలను కఠినతరం చేసింది C. విదేశాల నుంచి వచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి తీసుకుంది D. స్వచ్ఛంద సంస్థల లైసెన్స్ లను కూడా రద్దు చేసింది

Correct! Wrong!

1998 -99 నుండి 2017 -18 వరకు విదేశీ సహాయ నియంత్రణ చట్టం(FCRA) కింద మొత్తం ఎన్ని లక్షల కోట్లను విరాళాలుగా ఎన్జీవోలు స్వీకరించాయి?

Correct! Wrong!

NGO లకు విదేశీ విరాళాలు ఏ సంవత్సరంలో అత్యధికంగా 16,902కోట్లకు చేరుకున్నాయి?

Correct! Wrong!

Daily current affairs

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *